‘యశోద’ రెండో రోజు వసూళ్లు... పండగ చేసుకుంటున్న సమంత ఫ్యాన్స్ 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకులు తెరకెక్కించిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘యశోద’ (Yashoda). 

Cover.Metalnation.org

ఆదిత్య 369 వంటి క్లాసిక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Cover.Metalnation.org

శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 11)న రిలీజైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌ట‌మే కాదు.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. 

Cover.Metalnation.org

శుక్ర‌వారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కంటే రెండో రోజు ఎక్కువ‌గా రావ‌టం అనేది టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

Cover.Metalnation.org

దీంతో స‌మంత బాక్సాఫీస్ విన్న‌ర్‌గా అభివ‌ర్ణిస్తున్నారు. 

Cover.Metalnation.org

శుక్ర‌, శ‌ని వారాల‌ను క‌లుపుకుని య‌శోద చిత్రానికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 5.76 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

Cover.Metalnation.org

గ్రాస్ వ‌సూళ్ల ప్ర‌కారం చూస్తే రూ. 12 కోట్లు అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలంటున్నాయి. 

Cover.Metalnation.org

తెలుగు రాష్ట్రాల్లో అయితే తొలి రోజున రూ. 1.63 కోట్లు షేర్ వస్తే.. రెండో రోజున రూ. 1.76 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. 

Cover.Metalnation.org