Cover.Metalnation.org
Pawan Kalyan నోట జగన్ చెప్పిన మాట.. సోషల్ మీడియాలో జనసైనికుల ప్రచారం
By priyanka
15-11-2022
Cover.Metalnation.org
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమని చెప్పాలి.
Cover.Metalnation.org
వివాదాలు, మాటల యుద్ధాలు ఇలా ఎప్పుడూ పార్టీలు వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి.
Cover.Metalnation.org
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSRCP)కి ఏకంగా 151 బంపర్ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటైంది.
Cover.Metalnation.org
అప్పుడు ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన నినాదం 'ఒక్క ఛాన్స్'.
Cover.Metalnation.org
ఈ స్లోగన్‌తో వైఎస్ జగన్‌కు ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు.
Cover.Metalnation.org
ఇప్పుడు అదే నినాదాన్ని అందుకున్నారు జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).
Cover.Metalnation.org
తనకు ఓ అవకాశం ఇవ్వాలని జనసేనాని కోరుతున్నారు.
Cover.Metalnation.org
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పవన్ సరికొత్త నినాదంతో ముందుకు వచ్చారు.