By Ramya
November 14, 2022
Cover.Metalnation.org
Cover.Metalnation.org
Cover.Metalnation.org
Cover.Metalnation.org
ఇటీవల కాలంలో ఆయన నటించిన దృశ్యం 2, నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన ఓ పక్క సోలో హీరోగా చేస్తూనే.. మరోపక్క మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు.
Cover.Metalnation.org
రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి 'ఓరి దేవుడా' చిత్రంలో సందడి చేశారు వెంకటేష్. మరో పక్క సల్మాన్ ఖాన్ చిత్రంలోనూ అతిథి పాత్ర చేస్తున్నారు. త్వరలో రానాతో కలిసి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Cover.Metalnation.org
తాజాగా వెంకటేష్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సీనియర్ హీరో కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Cover.Metalnation.org
ఆయన మూవీస్ నుంచి బ్రేక్ తీసుకుని కొన్ని రోజులపాటు ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నట్లు సమాచారం.
Cover.Metalnation.org
వెంకీ గత కొన్ని రోజులుగా కొత్త ప్రాజెక్ట్‌కీ ఓకే చెప్పలేదట.
Cover.Metalnation.org