కత్రినా కైఫ్ పెళ్లిలో పెద్ద గొడవ.. చెప్పులు, కుర్చీలు విసిరేస్తూ కొట్టుకున్నారట
By Ramya
November 14, 2022
Cover.Metalnation.org
Cover.Metalnation.org
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) పెళ్లిలో పెద్ద గొడవ జరిగిందట. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా కత్రినా పంచుకుంది.
Cover.Metalnation.org
Cover.Metalnation.org
అట్టహాసంగా జరుగుతున్న పెళ్లిలో ఒక్కసారిగా పెద్ద శబ్ధాలు రావడంతో పెళ్లి పీటలపై నుంచే తాను వెనుదిరిగి చూశానని.. అప్పటికే అక్కడ పెద్ద గొడవ జరుగుతుండటంతో షాక్‌కి గురయ్యాను అని కత్రినా కైఫ్ గుర్తు చేసుకుంది.
Cover.Metalnation.org
అక్కడ నా సిస్టర్స్, విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు. వారి గొడవ ఏ స్థాయికి చేరిందంటే? చివరికి కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై మరొకరు విసురుకుని మరీ తిట్టుకున్నారు.
Cover.Metalnation.org
కానీ నేను ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లలేకపోయా. ఆ తర్వాత ఆ గొడవలో ఎవరు గెలిచారో అడగడం మాత్రం మరిచాను’’
Cover.Metalnation.org
మ్యారేజ్ తర్వాత భర్తతో కలిసి ఏమాత్రం షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ దొరికినా విదేశాలకి కత్రినా కైఫ్ వెళ్లిపోతోంది. అలానే ఇద్దరి మధ్య ఇప్పటికీ డిన్నర్ డేట్‌లు కొనసాగుతున్నాయి.
Cover.Metalnation.org
ప్రస్తుతం కత్రినా కైఫ్ మేరీ క్రిస్‌మస్, టైగర్ 3 సి నిమాల్లో నటిస్తోంది. ఆమె భర్త విక్కీ కౌశల్ సామ్ బహదూర్, గోవిందా నామ్ మేరా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Cover.Metalnation.org