సీఎం జగన్‌కు అవమానం జరిగిందని ప్రచారం.. అసలు సంగతి ఇదీ!

by anitha 

November 14, 2022

Cover.Metalnation.org

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన కు వచ్చిన సంగతి తెలిసిందే.

Cover.Metalnation.org

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అవమానం జరిగిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది

Cover.Metalnation.org

సభా వేదికపై ముఖ్యమంత్రి జగన్‌కు అవమానం జరిగిందని ఓ వీడియోతో ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.

Cover.Metalnation.org

కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వీడియోలతో ప్రచారం చేశారని.. అందులో నిజం లేదని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్‌లో క్లారిటీ ఇచ్చింది. 

Cover.Metalnation.org

అవమానమంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరిగిందో ఫోటోలతో సహా క్లారిటీ ఇచ్చారు.

Cover.Metalnation.org

ప్రధాని తనతో రమ్మంటున్నారంటూ ఎస్పీజీ సీఎంకు సంకేతం ఇచ్చారన్నారు. ఈ తప్పుడు ప్రచారంలో నిజం లేదన్నారు.

Cover.Metalnation.org

వెంటనే ఎస్పీజీ సిబ్బంది జగన్ దగ్గరకు వెళ్లి ప్రధాని పిలుస్తున్నారంటూ చెప్పారు. దీంతో వెనక్కి వచ్చిన సీఎం జగన్ ప్రధానితో కలిసి వేదిక మీదకు వెళ్లారు' అన్నారు.

Cover.Metalnation.org