టవర్ ఎక్కిన ఆప్ నేత... ఆత్మహత్య చేసుకుంటానని హంగామా 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

ఢిల్లీలో (MCD Election) ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత టవర్ ఎక్కాడు. తనకు టికెట్ ఇవ్వలేదని.. నానా హంగామా చేశాడు

Cover.Metalnation.org

టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యా చేసుకుంటానని హల్‌‌చల్ చేశాడు. 

Cover.Metalnation.org

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు అవకాశం ఇవ్వలేదనే అక్కసుతో ఇలా చేశాడు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగాడు. పార్టీ తప్పుడు విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డాడు. 

Cover.Metalnation.org

రాష్ట్రాల్లో విజయ బావుటా ఎగురవేసి.. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోనే గట్టి షాక్ తగిలింది. 

Cover.Metalnation.org

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేష‌న్ ఎదురుగా ఉన్న హైటెన్ష‌న్ వైర్ ట‌వ‌ర్ ఎక్కి ఆత్మహత్యా చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

Cover.Metalnation.org

ఈ సందర్భంగా పార్టీ తప్పుడు విధానాలపై విమర్శలు గుప్పించాడు. పార్టీ కోసం ఎంతో పని చేశానని, అయినా తనకు సరైన ప్రాధాన్యత లభించలేదని హసన్ అన్నాడు. 

Cover.Metalnation.org

కేజ్రీవాల్ తనను ఘోరంగా మోసం చేశారని షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు 

Cover.Metalnation.org