హాస్పిటల్‌లో సూపర్ స్టార్ కృష్ణ.. టెన్షన్‌లో ఫ్యాన్స్.. డాక్టర్స్ ఏమన్నారంటే!

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

సీనియ‌ర్ నటుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు

Cover.Metalnation.org

దీంతో ఆయ‌న్ని వెంట‌నే కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో (Continental Hospital) జాయిన్ చేశారు

Cover.Metalnation.org

ప్రస్తుతం ఆయ‌న డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు

Cover.Metalnation.org

దీంతో ఆయన్ని సీనియర్ నటుడు నరేష్.. ఆదివారం నానక్ రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.

Cover.Metalnation.org

 ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సీనియర్ నటుడు నరేష్, హాస్పిటల్ వైద్యులు తెలిపారు

Cover.Metalnation.org

ఈరోజు సాయంత్రానికి ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పినట్లు నరేష్ తెలియజేశారు. 

Cover.Metalnation.org

కృష్ణకి ఏమీ కాలేదని.. ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలియటంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Cover.Metalnation.org