బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్న సమంత.. ‘యశోద’ 3 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే..!

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

బాక్సాఫీస్ దగ్గర సమంత దూకుడు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చ‌ర్య‌పోవ‌టంతో పాటు ముచ్చ‌ట ప‌డుతున్నాయి.

Cover.Metalnation.org

అందుకు కార‌ణం.. ఆమె లేటెస్ట్ మూవీ ‘యశోద’. సామ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 11న విడుద‌లైంది 

Cover.Metalnation.org

సాధార‌ణంగా సినిమా విడుదలై రోజులు గ‌డుస్తున్న కొద్ది క‌లెక్ష‌న్స్ త‌గ్గుతూ వ‌స్తాయి. 

Cover.Metalnation.org

కానీ ‘యశోద’ సినిమా విష‌యంలో మాత్రం అలా క‌నిపించ‌టం లేదు.స్ట‌డీగా క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి.

Cover.Metalnation.org

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం రూ. 2.94 కోట్లు.. రెండో రోజున రూ. 2.82 కోట్లు వ‌చ్చాయి.. ఇక మూడో రోజున రూ. 2.61 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. 

Cover.Metalnation.org

అంటే మొత్తంగా రూ. 8.37 కోట్లు షేర్ వ‌చ్చింది. ఇక గ్రాస్ లెక్క‌ల్లో చూస్తే రూ.17.80 కోట్లు అని అంటున్నారు.

Cover.Metalnation.org

స్టార్ హీరోల సినిమాలు సైతం ఢీలా ప‌డుతున్న ఇప్ప‌ట్లో య‌శోద‌కు మాత్రం ఇలాంటి క‌లెక్ష‌న్స్ రావ‌టం మార్కెట్ వ‌ర్గాలు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

Cover.Metalnation.org

నైజాం - రూ. 93 ల‌క్ష‌లు సీడెడ్ - రూ. 10 ల‌క్ష‌లు ఉత్త‌రాంధ్ర - రూ. 16 ల‌క్ష‌లు ఈస్ట్ - రూ. 8 ల‌క్ష‌లు

Cover.Metalnation.org