Cover.Metalnation.org

Ram Gopal Varma: బాధపడాల్సిన అవసరం లేదు.. కృష్ణ మృతిపై ఆర్జీవీ వెరైటీ కామెంట్స్ 

By priyanka

15-11-2022

Cover.Metalnation.org

కృష్ణ మ‌ర‌ణంపై సంతాపాన్ని వ్య‌క్తం చేస్తోంది.  

Cover.Metalnation.org

అయితే అంద‌రితో పోల్చితే తాను పూర్తి డిఫ‌రెంట్ అని భావించే ద‌ర్శ‌కుడు ఆర్జీవీ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

Cover.Metalnation.org

కృష్ణ మృతిపై ఆర్జీవీ (RGV) చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.  

Cover.Metalnation.org

‘‘కృష్ణ‌గారి మ‌ర‌ణంపై మ‌నం బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.  

Cover.Metalnation.org

ఎందుకంటే కృష్ణ‌గారు, విజ‌య నిర్మ‌ల‌గారు స్వ‌ర్గంలో క‌లిసి ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటారు’’ అని కామెంట్స్ చేశారు. 

Cover.Metalnation.org

ఈ ట్వీట్‌పై కొంద‌రు నెటిజ‌న్స్ రియాక్ట్ అయ్యారు.  

Cover.Metalnation.org

వ‌ర్మ చేసిన ట్వీట్‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేదు.  

Cover.Metalnation.org

కొంద‌రు అదే క‌రెక్ట్ అని అంటుంటే, అస‌లు కృష్ణ‌గారు చనిపోలేద‌ని మ‌రొక‌రంటున్నారు.  

Cover.Metalnation.org

అస‌లు నువ్వు స్వ‌ర్గాన్ని న‌మ్ముతావా అని కూడా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్ర‌శ్నించిన వారు లేక‌పోలేదు.