By Ramya
November 14, 2022
Cover.Metalnation.org
రాజమౌళి (Rajamouli). ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా రూపొందిన ట్రిపుల్ ఆర్ సినిమా (RRR) పాన్ ఇండియా మూవీగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను (RRR collections) సాధించింది.
Cover.Metalnation.org
RRR మూవీ రిలీజైనప్పుడు దానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని ఫ్యాన్స్, ఆడియెన్స్ భావించారు. అప్పట్లో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కూడా RRR సీక్వెల్ (RRR Sequel) ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.
Cover.Metalnation.org
మెగా (Mega Fans), నందమూరి అభిమానులకు (Nandamuri Fans) ఈ ఏడాది RRR రూపంలో ఫీస్ట్ అందించారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli).
Cover.Metalnation.org
ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా రూపొందిన ట్రిపుల్ ఆర్ సినిమా (RRR) పాన్ ఇండియా మూవీగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను (RRR collections) సాధించింది.
Cover.Metalnation.org
RRR రైటర్, తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్‌తో సీక్వెల్‌కు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు. అయితే ఈ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
Cover.Metalnation.org
నిజంగానే RRR 2 ఉంటుందని అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారనడంలో సందేహం లేదు.
Cover.Metalnation.org
RRR ..1920 బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. నిజమైన స్వాంత్య్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ మధ్య స్నేహం, వైరం ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత కథాంశంతో తెరకెక్కింది.
Cover.Metalnation.org
అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) నటించారు.
Cover.Metalnation.org
బాలీవుడ్ నుంచి ఆలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్‌లతో (Ajay Devagan) పాటు హాలీవుడ్ నుంచి అలిసన్ డూడి, ఓలివియా మోరిస్ తదితరులు నటించారు.
Cover.Metalnation.org