నిద్ర సరిగ్గా పట్టట్లేదా..? మీ పరుపు కూడా ఓ కారణమంట..!

by anitha 

15-11-22

Cover.Metalnation.org

కొంతమందికి బెడ్‌ ఎక్కిన వెంటనే‌ హాయిగా నిద్రపోతారు. మరికొందరు.. నిద్రపోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ సమస్యతో ఎక్కువ కాలంగా బాధపడుతుంటే.. నిద్రలేమిగా పరిగణించాలి. 

Cover.Metalnation.org

మనం పడుకునే పరుపు, దిండు కూడా మన నిద్రను ఎఫెక్ట్‌ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పరుపు, దిండు మనకు సూట్‌ కాకపోతే.. నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు

Cover.Metalnation.org

ఒకవేళ్ల మీకు బాడీ పెయిన్స్‌ కారణంగా నిద్రసరిగ్గా లేకపోతే.. దానికి కచ్చితంగా సరైన పరుపు లేకపోవడమే రీజన్‌. 

Cover.Metalnation.org

మీకు ఒకే పొజిషన్‌లో పడుకునే అలవాటు ఉంటే.. మీ స్పైన్ ఎలైన్మెంట్ సరిగ్గా ఉందని గమనించండి. ఎందుకంటే, ప్రెజర్ పాయింట్స్ వెన్నెపూసపై పడితే దాని అలైన్మెంట్‌పై ఎఫెక్ట్‌ పడుతుంది. 

Cover.Metalnation.org

కొంతమంది బోర్లా పడుకుంటారు. వీరికి మిడ్ సెక్షన్‌లో ఎక్స్ట్రా సపోర్ట్ అవసరం. మీకూ ఇలానే పడుకునే అలవాటు ఉంటే.. మీ పరుపు నాలుగు నుంచి ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూసుకోండి.

Cover.Metalnation.org

అధికి బరువు ఉన్నవారికి.. పరుపు ఎక్కువగా అణుగుతుంది. బరువు తక్కువగా ఉన్నావారికి తక్కువగానే ప్రెస్‌ అవుతుంది.

Cover.Metalnation.org

మీరు మెడ, వెన్నెము సమస్యలతో బాధపడుతుంటే.. ఆర్థోపెడిక్ సూచించిన పిల్లోస్, పరుపు వాడండి. ఆర్థోపిడిక్ మ్యాట్రెస్‌లో మెమరీ ఫోమ్‌ ఉంటుంది. మీరు కంఫర్ట్‌గా నిద్రపోతారు.

Cover.Metalnation.org