By Ramya
November 14, 2022
Cover.Metalnation.org
Cover.Metalnation.org
Cover.Metalnation.org
తెలుగులో మాత్రం రామజోగయ్య శాస్త్రి అచ్చ తెలుగు సాహిత్యం అందించారు. దీనికి కన్నడ గాయని శ్వేతా మోహన్ గాత్రం తోడవడంతో పాటకు మరింత అందం వచ్చింది.
Cover.Metalnation.org
ధనుష్ హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. మలయాళ నటి సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Cover.Metalnation.org
టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Cover.Metalnation.org
ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. తమిళంలో ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా రాశారు.
Cover.Metalnation.org
‘మాస్టారు మాస్టారు’ పాటకు రామజోగయ్య శాస్త్రి అచ్చ తెలుగు సాహిత్యం అందించారు. రాంజో సాహిత్యంలోని ప్రతి పదం మన మనసును హత్తుకుంటుంది.
Cover.Metalnation.org
‘వా వాతీ’ అంటూ సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు.
Cover.Metalnation.org