అభినయతో పెళ్లి..నేను మాట త‌ప్ప‌ను.. స్టేజ్‌పైనే క్లారిటీ ఇచ్చిన విశాల్

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

కోలీవుడ్ (Kollywood) హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా పేరు తెచ్చుకున్న విశాల్ (Vishal) పెళ్లి గురించి ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది.

Cover.Metalnation.org

ఇటీవ‌ల ఆయ‌న న‌టి అభిన‌య‌ను పెళ్లి చేసుకుంటార‌నే దానిపై నెట్టింట బ‌లంగానే వార్త‌లు వినిపించాయి

Cover.Metalnation.org

త‌న పెళ్లిపై వ‌స్తున్న రూమ‌ర్స్‌కి ఫుల్‌స్టాప్ పెడుతూ హీరో విశాల్ స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చేశారు. 

Cover.Metalnation.org

‘ప్రతీ విషయానికి ఓ టైమ్ వ‌స్తుంది.  నేను మాట ఇస్తే త‌ప్ప‌ను

Cover.Metalnation.org

ఆ మాట పూర్తయ్యే వ‌ర‌కు వెన‌క‌డుగు వేసేదే లేదు. ఇప్పుడు మ‌ళ్లీ చెబుతున్నాను

Cover.Metalnation.org

సౌత్ ఇండియ‌న్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ బిల్డింగ్ వ‌చ్చిన త‌ర్వాత ప‌స్ట్ ముహూర్తంలో నా పెళ్లి జ‌రుగుతుంది.

Cover.Metalnation.org

3500 కుటుంబాలు, ఆ థియేట‌ర్ ఆర్టిస్టులు ఇంకా ముప్పై సంవ‌త్స‌రాల ముందు ఆ మేక‌ప్‌, చిరిగిపోయిన డ్రెస్ వేసుకుని ఎలా ఉన్నారో ఇప్ప‌టికీ అలాగే ఉన్నారు.

Cover.Metalnation.org

ఇప్ప‌టికీ నాట‌కాలు, డ్రామాలు వేస్తున్నారు. వాళ్లు బావుండాల‌నే కోరిక‌తో మా టీమ్ ప్ర‌య‌త్నం చేస్తుంది.

Cover.Metalnation.org

ఆ బిల్డింగ్ క‌ట్టించి పెన్ష‌న్, మెడిక‌ల్ ఫెసిలిటీ.. ఇలా వారి లైఫ్‌లో కాస్త మార్పు జ‌రిగితే చాలు

Cover.Metalnation.org

ఆ బిల్డింగ్ పూర్తి అయ్యాక నేను అంద‌రినీ పిలుస్తాను. పెళ్లికి కూడా అంద‌రినీ పిలుస్తాను’’ అని విశాల్ తెలిపారు

Cover.Metalnation.org