Cover.Metalnation.org

కాంతారా ఓటీటీ విషయంలో.. షాకింగ్ ట్విస్ట్ 

By priyanka

15-11-2022

Cover.Metalnation.org

కాంతారా మూవీ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా… థియేటర్లకు జనాలు రావడం మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. 

Cover.Metalnation.org

సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరగడం అసలేమాత్రం తగ్గడమే లేదు. 

Cover.Metalnation.org

ఇక ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమూవీ. 

Cover.Metalnation.org

త్రూ అవుట్ ఇండియా రిలీజైన ప్రతీ చోట సూపర్ డూపర్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది.

Cover.Metalnation.org

కలెక్షన్లలో హిస్టరీని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ రీజనే ఈ సినిమాను ఓటీటీకి మరింత దూరం జరిగేలా చేస్తోంది

Cover.Metalnation.org

ఎస్ ! హోంబలే బ్యానర్‌లో రిషబ్ షెట్టి.. హీరో గా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన కాంతారా..

Cover.Metalnation.org

తాజాగా త్రూ అవుట్ ఇండియా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 

Cover.Metalnation.org

రిలీజైన ప్రతీ చోట.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

Cover.Metalnation.org

దీంతో ఈ మూవీని ఇప్పుడప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయకుండా డెసీషన్ తీసుకున్నారట ఈ మూవీ మేకర్స్ 2003 లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ఆ సూపర్ స్టార్ కృష్ణ.