జై  బాలయ్య  స్టెప్ తో అదుర్స్ అనిపించినా బిగ్ బాస్  హౌస్ మేట్స్

By priyanka

November 13, 2022

Cover.Metalnation.org

బిగ్ బాస్ హౌస్ లో బాల ఆదిత్య  ఎలిమినేషన్ ను చాలా మంది  జీర్ణించుకోలేకపోయారు. 

Cover.Metalnation.org

ఒక మంచి మనిషి బిగ్ బాస్ హౌస్ లో లేకపోవడం తో నెటిజనులు విచారం వైక్తం  చేసారు 

Cover.Metalnation.org

అయితే బాల ఆదిత్య నాకు గెలవడం లేక  ఓడిపోవడం  సమానం గ చూస్తాను అని  చిరునవ్వుతో వీడుకోలు పలికారు 

Cover.Metalnation.org

ఇకపోతే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయనున్నాడు నాగ్  

Cover.Metalnation.org

అంతకన్నా ముందు ఎప్పటి   లాగే హౌసెమెంట్స్ తో ఒక అట ఆడించాకే ఎలిమినేషన్   

Cover.Metalnation.org

కాంటెస్ట్ ఒక బొమ్మ గీస్తే అది ఏ సినిమా  ఓ  గుర్తు పట్టాలి .  

Cover.Metalnation.org

 సినిమా విషయం పక్కన  పెడితే వాళ్ళు గీసిన బొమ్మలు ఎం అర్ధం కాకుండా ఉన్నాయి 

Cover.Metalnation.org

ఇక పోతే ఆది రెడ్డి  కి డాన్స్   రాదని  ఆటపాటించాడు నాగ్ .  ఆది ఎలా అయినా డాన్స్ నేర్చుకున్నాడు 

Cover.Metalnation.org

చివర్లో అందరూ జై బాలయ్య స్టెప్ వేసి అదుర్స్ అనిపించారు 

Cover.Metalnation.org