ఉసిరితో ఇలా చేస్తే ఎంతో మంచిది.. 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

చలికాలం వచ్చేస్తోంది. సీజన్తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. 

Cover.Metalnation.org

ఇన్ఫెక్షన్స్ని దూరం చేసే ఫుడ్ తినాలి. ఉసిరి, ఇండియన్ గూస్బెర్రీ అనేది సీజన్ ఫ్రూట్.  

Cover.Metalnation.org

పుల్లని రుచితో చిరు చేదుగా ఉంటుంది. కానీ, మీ ఆరోగ్యానికి చాలా మంచిది. 

Cover.Metalnation.org

ఉసిరిలో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడుతాయి 

Cover.Metalnation.org

ఇవి మెదడు కణాలపై దాడి చేసి దెబ్బతీస్తాయి. సీజనల్ ఫ్రూట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 

Cover.Metalnation.org

ఇది ఇమ్యూనిటీని పెంచుంతుంది. మంటను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది 

Cover.Metalnation.org

మీరు నిజంగా పోషకాలతో నిండిని పండును పచ్చిగా తినాల్సిన అవసరం లేదు. కొన్ని రుచికరంగా కూడా తీసుకోవచ్చు. 

Cover.Metalnation.org