Cover.Metalnation.org

శీతాకాలం మీ పిల్లలకు ఈ పాలు ఇస్తే.. అనారోగ్యాలు రావు..! 

By priyanka

15-11-2022

Cover.Metalnation.org

ఈ కాలంలో చిన్నపిల్లలను జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఎక్కువగా ఎటాక్‌ చేస్తాయి. పెద్దవారితో పోలిస్తే వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. 

Cover.Metalnation.org

అందుకే, తల్లిదండ్రులు వారి రోగనిరోధక వ్యవస్థను పెంచడంపై దృష్టిపెట్టాలి

Cover.Metalnation.org

'స్పైస్ మిల్క్ విత్ నట్స్'.. ఇది రోజూ మీ పిల్లలకు ఇస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. వారి ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, సీజనల్‌ మార్పుల కారణంగా వచ్చే సమస్యలను రక్షిస్తుంది.  

Cover.Metalnation.org

ఇది తయారు చేయడమూ చాలా సులభందీన్ని తయారు చేసకోవడానికి బాదంపప్పు - 10, పొట్టు తీసిన పిస్తా - 10, జీడిపప్పు - 10, యాలకుల పొడి - టీస్పూన్, జాజికాయ పొడి - టీస్పూన్, కుంకుమపువ్వు - 2-3 రేఖలు, పాలు - 1 కప్పు, పంచదార రుచికి సరిపడా తీసుకోవాలి.

Cover.Metalnation.org

నట్స్‌ తీసుకుని బరకగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత వాటిలో యాలకుల పొడి, జాజికాయ పొడి మిక్స్‌ చేయాలి.

Cover.Metalnation.org

ఈ పొడిని ఏయిర్‌ టైట్‌ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. ఒక గ్లాస్‌ పాలు తీసుకుని మరిగించాలి.  

Cover.Metalnation.org

పాలు మరిగిన తర్వాత దింపి దానిలో సరిపడా పంచదార వేసి, ఈ పొడిని దానిలో యాడ్‌ చేయండి. 

Cover.Metalnation.org

దానిలో కుంకుమ పువ్వు, వాల్‌నట్స్‌ వేసి.. టేస్టీ.. టేస్టీ పాలను మీ పిల్లలకు ఇవ్వండి.