Hansika Wedding ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. అట్టహాసంగా వివాహ వేడుకలు 

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

సీనియర్ హీరోయిన్ హన్సిక డిసెంబరులో పెళ్లి చేసుకోబోతోంది.  

Cover.Metalnation.org

గత కొంతకాలంగా బిజినెస్‌‌మెన్ సోహాల్‌ కతూరియాతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది

Cover.Metalnation.org

జైపూర్‌లోని ‘ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌’లో వీరి వివాహం డిసెంబరు 4న జరగనుండగా.. ఈ ప్యాలెస్‌కి 450 ఏళ్ల చరిత్ర ఉంది.

Cover.Metalnation.org

సినిమా సెలెబ్రిటీలతో పాటు పరిమిత సంఖ్యలతో మాత్రమే అతిథుల్ని ఈ వివాహానికి ఆహ్వానించారు. 

Cover.Metalnation.org

డిసెంబరు 2న బంధువులతో పాటు వధూవరులు అక్కడికి చేరుకోనుండగా.. అదే రోజు సూఫీ, తర్వాత రోజు మెహందీ, సంగీత్ జరగబోతున్నట్లు తెలుస్తోంది

Cover.Metalnation.org

డిసెంబరు 4న వివాహం జరగనుండగా.. ఈ మొత్తం పెళ్లి తతంగం ఓటీటీలో ల్రైవ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి

Cover.Metalnation.org

వాస్తవానికి సోహాల్‌ కతూరియాకి 2016లోనే రింకీ బజాజ్‌తో పెళ్లి అయ్యింది

Cover.Metalnation.org

హన్సికకి ఆమె స్నేహితురాలు కూడా. కానీ ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో ఆ దంపతులు విడిపోయారు 

Cover.Metalnation.org

అయితే సోహాల్‌ కతూరియాతో కలిసి బిజినెస్ చేస్తున్న హన్సిక అతనితో ప్రేమలో పడి.. పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటోంది.  

Cover.Metalnation.org

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? హన్సికతో సోహాల్‌ కతూరియాకి 8 ఏళ్ల నుంచి పరిచయం ఉంది.

Cover.Metalnation.org