మాజీ మంత్రి పేరుతో ఆడియోతో తప్పుడు ప్రచారం

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

Avanthi Srinivasa Rao Audio Call బాగా వైరల్ అవుతోంది. 

Cover.Metalnation.org

ఓ మహిళతో మాజీ మంత్రి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఆడియోను వైరల్ చేస్తున్నారు.  

Cover.Metalnation.org

ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి పీఏ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cover.Metalnation.org

అవంతి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు.. రాజకీయ భవిష్యత్ నాశనం చేసేందుకు ఇలా టార్గెట్ చేశారన్నారు.

Cover.Metalnation.org

కొన్ని మీడియా సంస్థలు ఆయన ఫోటోతో సహా ఆడియోను ప్రసారం చేశాయి. 

Cover.Metalnation.org

ఈ ఆడియో ఘటనపై అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ... తన కీర్తి ప్రతిష్ఠలను, రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా నా స్వరాన్ని పోలిన సంభాషణలు విడుదల చేశారని ఆరోపించారు.

Cover.Metalnation.org

తాను గత 15 రోజులుగా అయ్యప్పస్వామి మాలలో ఉన్నానని చెప్పిన ఆయన

Cover.Metalnation.org

పది రోజుల కిందటే ఈ విషయం తన దృష్టికి రాగా.. ఈ నెల 11న సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

Cover.Metalnation.org

మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటున్నామని.. ఆ తర్వాతే కేసు నమోదుపై నిర్ణయం తీసుకుంటామని సైబర్‌ క్రైం సీఐ భవానీ ప్రసాద్‌ అంటున్నారు.

Cover.Metalnation.org

అయితే నిందితులెవరన్నది తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు.

Cover.Metalnation.org