Cover.Metalnation.org

Krishna విషయంలో ఫెయిలైన జోస్యం.. ఎగతాళి చేసిన వారే నోరెళ్లబెట్టారు! 

By priyanka

15-11-2022

Cover.Metalnation.org

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) అంటే ఇండస్ట్రీలో సాహసోపేత నిర్ణయాలకి పెట్టింది పేరు. 

Cover.Metalnation.org

కలర్ సినిమా‌ని ప్రేక్షకులకి పరిచయం చేసిన కృష్ణ (Krishna).. జేమ్స్ బాండ్ (James Bond) మూవీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు.  

Cover.Metalnation.org

ఫ‌స్ట్ సినిమా స్కోప్ హిస్టారిక‌ల్ మూవీ ‘అల్లూరి సీతారామ‌రాజు’ అతని కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Cover.Metalnation.org

ఈరోజు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కృష్ణ (80) కన్నుమూశారు (Krishna Death).

Cover.Metalnation.org

హాలీవుడ్‌ సినిమాల ప్రేరణతో 1970లో కృష్ణ కౌబాయ్‌ సినిమా (krishna cowboy Movie) తీయాలని నిర్ణయించుకున్నారు.

Cover.Metalnation.org

కానీ.. అప్పట్లో ఓ బడా నిర్మాత ‘కౌబాయ్‌ సినిమా అంటేనే గుర్రపు స్వారీలు, తుపాకులతో కాల్చుకునే సీన్స్ ఉండాలి.  

Cover.Metalnation.org

వాటిని తీయాలంటే భారీ బడ్జెట్ అవుతుంది. అన్నింటికీ మించి ఆ సీన్స్‌ని హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరించే టెక్నాలజీ మన వద్ద (అప్పట్లో) లేదు. 

Cover.Metalnation.org

మరి కృష్ణ ఎలా కౌబాయ్ సినిమా తీస్తాడు? ఒకవేళ తీసినా ఆ సినిమాని ఇక్కడి వాళ్లు ఏం చూస్తారు? 

Cover.Metalnation.org

కాబట్టి కృష్ణ ఆ సినిమా తీశాడంటే చేతులు కాల్చుకోవడమే’’ అని జోస్యం చెప్పాడు.

Cover.Metalnation.org

ఆ మాటలు కృష్ణ చెవిన పడటంతో.. కౌబాయ్ సినిమా విషయంలో అతని పట్టుదల మరింత పెరిగింది.