పాలు తాగితే మొటిమలు వస్తాయా.. 

By Ramya

November 15, 2022

Cover.Metalnation.org

మీరు తీసుకునే ఆహారం, మీ చర్మ ఆరోగ్యాన్ని నిర్దారిస్తుందని ఇటీవల అధ్యయనాలు సాక్ష్యాలు చెబుతున్నాయి. డెయిరీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మొటిమల వంటి సమస్యలకి కారణంగా మారతుందిని చెబుతున్నారు 

Cover.Metalnation.org

డెయిరీ గురించి తెలుసుకోవాల్సిన వివరాలు, చర్మానికి ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది. ఆవు పాలు, పాల ఉత్పత్తుల్లో కేసైన్ వంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1, ప్రోలాక్టిన్, ప్రోస్టాగ్లాండిన్స్, స్టెరాయిడ్స్ వంటి కొన్ని హార్మోన్ల స్తాయిలను పెంచుతాయి.  

Cover.Metalnation.org

రెగ్యులర్‌గా రైతులు పాల ఉత్పత్తిని పెంచడానికి రీకాంబినెంట్ బోవిన్ గ్రోత్ హార్మోన్ అనే సింథటిక్ హార్మోన్‌తో ఆవులకు ట్రీట్‌మెంట్ చేస్తారు. ఈ అన్ని హార్మోన్లు, ముఖ్యంగా IGF-1 సెబమ్ పెరిగిన ఉత్పత్తితో ముడిపడి ఉంటుంది. ఇది చర్మంలోని నూనె, రంధ్రాలను అడ్డుకుంటుంది. మొటిమలకి కారణమవుతుంది. 

Cover.Metalnation.org

ఇన్సులిన్ స్థాయిలలో పెరుగుదల డెయిరీ అనేది ప్రాసెస్ చేసిన, చక్కెరలు వంటి ఇతర పదార్థాలతో కలిపి ఇన్సులిన్ స్థాయిలకు అంతరాయం కలిగించి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.  

Cover.Metalnation.org

ఇన్సులిన్ అధిక స్థాయిలు, శరీరాన్ని ఇన్ఫెక్షన్, వాపుకి గురి చేస్తాయి. మొటిమలు, తామర రోసేసియా వంటి తాపజనక చర్మ పరిస్థితులకు కారణమవుతాయి. అకాంథోసిస్ నైగ్రికన్స్, అమిలోయిడోసిస్, పిగ్మంటేషన్ డ్రైనెస్ మొదలైన చర్మ సమస్యలకు కారణమవుతాయి. 

Cover.Metalnation.org

లాక్టోస్ అనేది డెయిరీ ప్రొడక్ట్స్‌లో సహజంగా లభించే చక్కెర. ఇవి మన శరీరంలో చక్కెరను విచ్ఛిన్నం చేసేందుకు లాక్టోస్ అనే ఎంజైమ్‌ని ఉపయోగిస్తాయి. వీటితో దానిని మన శరీరం గ్రహిస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారికి తగినంత లాక్టోస్ ఉండదు.  

Cover.Metalnation.org

శరీరంలో తాపజనక ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. చర్మ అవరోధ అంతరాయ కారణంగా చర్మం క్రమరహిత ఆకృతి, సున్నితత్వం వంటి లక్షణాలను చూపుతుంది. పరిమిత పరిశోధన, సాక్ష్యాలతో ప్రతి ఒక్కరి చర్మ సమస్యలకి పాలే కారణం కావు. కానీ, పాలు తాగడం వల్ల చర్మ సమస్యలని కాస్తా ఎక్కువ చేస్తుంది. మంచి చర్మానికి ఆహారం మాత్రమే కాదు. 

Cover.Metalnation.org

జన్యు శాస్త్రం, ఒత్తిడి, హార్మోన్లు, నిద్ర, కాలుష్యం, ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్ల సాధారణ ఆరోగ్యం, చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. 

Cover.Metalnation.org