Delhi: దారుణం.. యువతిని చంపి.. 35 ముక్కలుగా నరికి... నగరమంతా విసిరేసి...

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

ఢిల్లీలో ఓ వ్యక్తి మృగంలా మారి ఓ యువతిని చంపేశాడు.  

Cover.Metalnation.org

అంతటితో ఆగకుండా ఆమెను ముక్కలు ముక్కలుగా కోసి.. నగరమంతా విసిరేశాడు. 

Cover.Metalnation.org

చిన్నారికి ఏదైనా హాని జరుగుతుందన్న భయంతో.. వాళ్లకు ఏది కొనాలన్నా, వాడాలన్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు.

Cover.Metalnation.org

అఫ్తాబ్ అమీన్ పూనావాల అనే వ్యక్తి తనతో సహజీవనంలో ఉన్న శ్రద్ధ అనే అమ్మాయిని ఘోరంగా హత్య చేశాడు.

Cover.Metalnation.org

ఇది ఐదు నెలల క్రితమే జరిగింది.. కానీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Cover.Metalnation.org

పోలీసుల కథనం ప్రకారం అఫ్తాబ్‌ అమీన్‌... శ్రద్ధ (26) గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

Cover.Metalnation.org

అయితే తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. 

Cover.Metalnation.org

ఈ క్రమంలో మే 18వ తేదీన వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవ తీవ్రస్థాయికి వెళ్లడంతో.. అఫ్తాబ్‌కు.. శద్ధపై విపరీతమైన కోపం వచ్చింది 

Cover.Metalnation.org

దాంతో శ్రద్ధను గొంతు కోసి చంపేశాడు. తర్వాత ఓ పదునైన ఆయుధంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు.

Cover.Metalnation.org

ఆ ముక్కలను 18 రోజుల పాటు ఢిల్లీ మొత్తం తిరుగుతూ వివిధ ప్రదేశాల్లో పారవేశాడు. దీనికోసం తెల్లవారుజామున 2 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరే వాడు.

Cover.Metalnation.org

అనంతరం విచారించగా... విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.  

Cover.Metalnation.org

ఈ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు శ్రద్ధ మృతదేహ భాగాల గురించి వెతుకుతున్నారు. 

Cover.Metalnation.org