చాచా నెహ్రూ జన్మదినం.. పిల్లలకు పండుగ దినం.. హ్యాపీ చిల్డ్రన్స్‌ డే 

By Ramya

November 15, 2022

Cover.Metalnation.org

నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. 

Cover.Metalnation.org

బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు (Jawaharlal Nehru birth anniversary). మరి ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకోవడానికి బలమైన కారణం ఉంది. 

Cover.Metalnation.org

ప్రపంచ దేశాలన్నీ నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకొంటాయి. కానీ.. భారత్‌లో మాత్రం ఆరు రోజులు ముందుగానే దీన్ని నిర్వహించుకుంటారు. 

Cover.Metalnation.org

నేడు బాలల దినోత్సవం సందర్భంగా దీని వెనుక ఉన్న చరిత్ర, విశిష్టత మీ కోసం.. 

Cover.Metalnation.org

భారత దేశంలో నవంబర్ 14 న బాలల దినోత్సవం జరుపుకోవటంలో విశేషం ప్రపంచంలో చాలా దేశాలు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.

Cover.Metalnation.org

భారతదేశంలో మాత్రమే ఆరు రోజుల ముందుగా నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే నిర్వహించుకుంటారు. అందుకు కారణం భారత దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ నవంబర్ 14 వ తేదీన జన్మించడం. 

Cover.Metalnation.org

దేశం కోసం ఎంతో సేవ చేసిన, ఎన్నో త్యాగాలు చేసిన జవహర్ లాల్ నెహ్రూ జన్మించిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడంలో ఒక విశేషం ఉంది. 

Cover.Metalnation.org

ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వుల ను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారు. 

Cover.Metalnation.org