పసిపిల్లల తల కింద దిండు వాడొచ్చా..?
By priyanka
November 14, 2022
Cover.Metalnation.org
పసిపిల్లలను.. తల్లిదండ్రులు పువ్వుల్లా చూసుకుంటారు.
Cover.Metalnation.org
వాళ్లకు వేసే దుస్తులు, బెడ్ షీట్స్, ఆయిల్, సోప్.. ఇలా ప్రతి దాని విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు.
Cover.Metalnation.org
చిన్నారికి ఏదైనా హాని జరుగుతుందన్న భయంతో.. వాళ్లకు ఏది కొనాలన్నా, వాడాలన్నా.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు.
Cover.Metalnation.org
శిశువు ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలని పిల్లలకు దిండ్లు వాడుతూ ఉంటారు.
Cover.Metalnation.org
తల కింద ఏ సపోర్ట్ లేకపోతే.. బిడ్డ తల ఫ్లాట్‌గా మారుతుందన్న భయంతో.. హార్స్‌షూ షేప్ తలగడ వాడుతూ ఉంటారు.
Cover.Metalnation.org
Horseshoe షేప్ దిండు వాడితే.. చిన్నారి తల షేప్‌లో మార్పులు రాకుండా రౌండ్‌గానే ఉంటుందని వారి అభిప్రాయం.
Cover.Metalnation.org
తల కింద ఏ సపోర్ట్ లేకపోతే.. బిడ్డ తల ఫ్లాట్‌గా మారుతుందన్న భయంతో.. హార్స్‌షూ షేప్ తలగడ వాడుతూ ఉంటారు.
Cover.Metalnation.org
ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలకు.. దిండు వేయకూడదని డాక్టర్ స్వాతీ సేథ్ అన్నారు(Swati Seth, a pediatrician at the Early Intervention Center in Noida).
Cover.Metalnation.org
పిల్లల తల కింద దిండు, మృదువైన వస్తువు, వదులుగా ఉన్న పరుపు వేస్తే.. వారి వాయుమార్గాలను అడ్డుకుంటుందని,
Cover.Metalnation.org
దీనివల్ల వారికి సరిగ్గా ఊపిరి ఆడదని డాక్టర్ అన్నారు. ఏడాది లోపు పిల్లలకు దిండు వేస్తే.. సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు
Cover.Metalnation.org
ఏడాది దాటినవారికీ.. దిండు అవసరం లేదని డాక్టర్ స్పష్టం చేశారు. శిశువుకు దిండు వేస్తే.. కంఫర్ట్‌గా ఫీల్ అవుతారని తల్లిదండ్రులు అనుకుంటారని, కానీ దీనివల్ల బిడ్డలకు హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు.
Cover.Metalnation.org