Cover.Metalnation.org

‘ఆహా’లో త్వరలో మరో హిట్ మూవీ స్ట్రీమింగ్.. ఇదిగో హింట్!

By priyanka

15-11-2022

Cover.Metalnation.org

కరోనా తరవాత సినిమా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Cover.Metalnation.org

లాక్‌డౌన్ సమయంలో ఓటీటీకి బాగా అలవాటు పడిన ప్రేక్షకులు కొన్ని సినిమాలు ఈ ప్లాట్‌ఫాంలలో చూడటానికే ఇష్టపడుతున్నారు. 

Cover.Metalnation.org

భారీ అంచనాలున్న సినిమాలు అయితే తప్ప థియేటర్లకు వెళ్లడం లేదు.  

Cover.Metalnation.org

దీపావళి సందర్భంగా కిందటి నెల 21వ తేదీన విడుదలైన ‘ఓరి దేవుడా..!’ సినిమా ప్రస్తుతం ‘ఆహా’లో అందుబాటులోకి వచ్చింది. 

Cover.Metalnation.org

అంటే, 20 రోజుల్లోనే ఈ సినిమా థియేటర్లను ఖాళీ చేసి డిజిటల్ బండెక్కింది.  

Cover.Metalnation.org

ఇప్పుడు ఈ కోవలోకే మరో హిట్ సినిమా చేరుతోంది. కాకపోతే, ఈ సినిమా కాస్త ఆలస్యంగా వస్తోంది.

Cover.Metalnation.org

కానీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే సేమ్. కార్తి హీరోగా వచ్చిన ‘సర్దార్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  

Cover.Metalnation.org

స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ‘సర్దార్’ తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది. 

Cover.Metalnation.org

ఈ సినిమా తెలుగు, తమిళ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘ఆహా’ కొనుగోలు చేసింది.  

Cover.Metalnation.org

ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం 5 గంటలకు ‘ఆహా’ ప్రకటించనుంది.