Cover.Metalnation.org

అల్లు అర్జున్‌ గొప్ప మనసు.. పేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం..

By priyanka

14-11-2022

Cover.Metalnation.org

పుష్ప (Pushpa)తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌

By priyanka

Cover.Metalnation.org

మరోసారి తన మంచి మనసును  చాటుకున్నారు 

By priyanka

Cover.Metalnation.org

కేరళలోని అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్థిక భరోసా ఇచ్చారు. 

By priyanka

Cover.Metalnation.org

తండ్రిని పోగొట్టుకుని.. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆ మెరిట్‌ స్టూడెంట్‌ పైచదువుకు అయ్యే ఖర్చంతా అల్లు అర్జునే భరిస్తున్నారు.  

By priyanka

Cover.Metalnation.org

ఆ వివరాలు ఇప్పటి వరకు గోప్యంగా ఉన్నాయి. అలెప్పీ కలెక్టర్‌ కృష్ణతేజ పోస్ట్‌తో ఇప్పుడు బయటకు వచ్చాయి. 

By priyanka

Cover.Metalnation.org

విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

By priyanka

Cover.Metalnation.org

‘మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించాల్సిన అవసరం లేదు’ 

By priyanka

Cover.Metalnation.org

అని అల్లు అర్జున్‌ ఓ సినిమాలో చెప్పిన సంభాషణను గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు.

By priyanka