Cover.Metalnation.org

నటుడు, సీనియర్ జర్నలిస్ట్ డీఎంకే మురళి కన్నుమూత

By priyanka

14-11-2022

Cover.Metalnation.org

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సునీల్ (Sunil) హీరోలుగా వచ్చిన ‘తడాఖా’ సినిమా గుర్తుందా? అందులో సునీల్ ఎస్ఐ పాత్ర పోషించారు.  

By priyanka

Cover.Metalnation.org

ఆయన ఎస్‌ఐగా పనిచేసే స్టేషన్‌కు ఒక పెద్దాయన సీఐగా ఉంటారు. ఆయనే డీఎంకే మురళి (DMK Murali).

By priyanka

Cover.Metalnation.org

రంగస్థలం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు, సీనియర్ పాత్రికేయుడు. 

By priyanka

Cover.Metalnation.org

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే మురళి.. ఆదివారం కన్నుమూశారు.

By priyanka

Cover.Metalnation.org

మురళి ఇకలేరనే విషయాన్ని కొందరు సీనియర్ పాత్రికేయులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

By priyanka

Cover.Metalnation.org

దీంతో సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, నటులు మురళి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

By priyanka